Kumari
&Veerababu
(Samson)21 May 2026
గురువారం, ఉ|| 09:00 గం||లకు
Chittavaram, Narasapuram
చిట్టవరం, నరసాపురం మండలం
Countdown to the big day
"I the LORD will hasten it in His time."
"యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును."
Isaiah 60:22 / యెషయా 60:22
Join us in Celebration
Event Details
వివాహ మహోత్సవ వివరాలు
Holy Matrimony వివాహ సమయము
Thursday, 21 May 2026
09:00 AM
గురువారం, ఉదయం 9:00 గంటలకు
Solemnized by
Br. B. John Sandeep Garu
బ్ర. బి. జాన్ సందీప్ గారు (BBC మినిస్ట్రీస్, నరసాపురం)
Marriage Message: Pastor K. Johnrathnam Garu, IFP Church
Host: Pastor B. Abhishek garu, BBC Ministries
Lunch Follows విందు
Time
12:00 PM Onwards
మధ్యాహ్నం 12:00 గంటల నుండి
Location
At the Wedding Venue
వివాహ వేదిక వద్ద
Our Memories
మధుర స్మృతులు
Locations
వేదిక & నివాస వివరాలు
Wedding Venue
At Chittavarm High School
Beside BBC Church, Bride Home, Chittavaram, Narasapuram Mandal - 534275
ప.గో.జిల్లా, నరసాపురం మండలం, చిట్టవరం గ్రామం,
హై స్కూల్ సమీపంలో, BBC చర్చి పక్కన, వధువు గృహం వద్ద.
Groom's Native
Narsipudi Family
Kotananduru, Kakinada District
కాకినాడ జిల్లా, కోటనందూరు వాస్తవ్యులు
Invited By
ఆహ్వానించువారు
Bride's Parents
Sri Kodavarthi Venkateswara Rao
& Smt. Maha Lakshmi
శ్రీ కొడవర్తి వెంకటేశ్వరరావు
శ్రీమతి మహాలక్ష్మి
గారి ఏకైక కుమార్తె
Groom's Parents
Sri Narsipudi Venkateswara Rao (David) (Late)
& Smt. Sridevi (Esther)
శ్రీ నర్సిపూడి వెంకటేశ్వరరావు (డేవిడ్) (లేటు)
శ్రీమతి శ్రీదేవి (ఎస్తేరు)
దంపతుల కుమారుడు (కోటనందూరు వాస్తవ్యులు)
Best Compliments From
కుటుంబ సభ్యులు & బంధుమిత్రుల అభినందనలతో
శ్రీ కొడవర్తి బాలాజీ - శ్రీమతి జ్యోతి
శ్రీ కొడవర్తి బద్రయ్య (లేటు) - శ్రీమతి గాంధారి
శ్రీ కొణితివాడ పండు - శ్రీమతి బాలాజీ
శ్రీ రామేశ్వరపు హనుమంతరావు - శ్రీమతి నాగమణి
శ్రీ కొడవర్తి శ్రీను (లేటు) - శ్రీమతి నాగలక్ష్మి
శ్రీ కొణితివాడ విశ్వనాధం - శ్రీమతి కుమారి
Bless the Couple
వధూవరులను ఆశీర్వదించండి
Your presence is our biggest gift. If you wish to bless us with a present, you can easily use the QR code below.
Scan to Pay
"ఆత్మీయులైన తామెల్లరు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మమ్మానందింపజేయ మనవి"
We cordially invite you to bless the couple with your gracious presence.